నేను డోస్ పెంచితే అంతే..? విప్పి చూపిస్తున్న శ్రీరెడ్డి

వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన శరీర సౌష్టవాన్ని మరోసారి ప్రదర్శించింది. కేవలం అందాలను ఆరబోయడం మాత్రమే కాదు పవర్‌ఫుల్ కొటేషన్ కూడా ఇచ్చింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందింది కాబట్టి హాట్ మోడల్స్‌కు కూడా బాగా ఫాలోయింగ్ పెరిగింది. ఎందుకంటే వాళ్లు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్టిపొట్టి బట్టలతో హాట్ హాట్ ఫొటోలు పెడుతుంటారు కాబట్టి కుర్రకారంతా తెగ చూసేస్తుంటారు. అప్‌డేట్స్ కోసం వాళ్లను ఫాలో అయిపోతూ ఉంటారు. కానీ, వీటన్నిటికీ భిన్నంగా వివాదాలతో అందరినీ తనవైపు తిప్పుకున్న వివాదాస్పద నటి శ్రీరెడ్డి. పట్టపగలు హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్ ముందు బట్టలు విప్పి అర్ధనగ్నంగా కూర్చోవడంతో తెగ పాపులర్ అయిపోయింది.

ప్రస్తుతం ఈమెకు తెలుగులో సినిమా అవకాశాలు అయితే లేవు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్. ఈమెను ఫేస్‌బుక్‌లో 60 లక్షల మంది ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టి చెప్పొచ్చు శ్రీరెడ్డి ఏ రేంజ్‌లో వారిని ఆకర్షించిందో. ఈ 60 లక్షల మందికి బోర్ కొట్టకుండా ప్రతి రోజూ వేడి వేడి పోస్టులు వండి వారుస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఈ పోస్టుల్లో చాలా రకాలు ఉంటాయి. డ్యాన్సులు, అందాల ఆరబోతలు, హాట్ హాట్ కొటేషన్లు ఇలా చాలానే ఉంటాయి. ఈ మధ్య తన ఫాలోవర్లకు డైట్ కూడా నేర్పిస్తోంది శ్రీరెడ్డి. ఇదిలా ఉంటే, తాజాగా శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఒక ఫొటో, దానికి పెట్టిన క్యాప్షన్ పిచ్చ హాట్‌గా ఉంది. మామూలుగా శ్రీరెడ్డి శరీర సౌష్టవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో విపరీతంగా ఆరబోసింది. ఇప్పుడు మరోసారి తన శరీర బరువుల్ని ప్రదర్శించింది. బరువెక్కిన అందాలను బిగించి ఒక సెల్ఫీ తీసుకుంది. క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది.

అయితే, ఈ ఫొటోకు ఆమె పెట్టిన క్యాప్షన్ మరింత పిచ్చెక్కించేలా ఉంది. ‘‘నేను ఇంకొంచెం డోస్ పెంచితే ఏ ఇతర హీరోయిన్ నా ముందు నిలవలేదు’’ అని క్యాప్షన్ పెట్టింది. దీనికి ఆమె ఫ్యాన్స్ నిజమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే 2.4 వేల మంది కామెంట్లు పెట్టారంటే శ్రీరెడ్డి వాళ్లను ఏ రేంజ్‌లో కట్టిపడేసిందో అర్థమవుతోంది. ఈ ఫొటో పోస్ట్ చేయడానికి ముందు మరో రెండు ఫొటోలను కూడా శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఇవి కూడా చాలా సెక్సీగా ఉన్నాయి.