మొత్తం విప్పి చూపిస్తున్న తమన్నా.. ఇంత హాట్ గానా..?

సినీ ఇండస్ట్రీకి వచ్చినా చెక్కుచెదరని అందంతో వెలిగిపోతోంది తమన్నా. పాల మీగడ లాంటి అందంతో కుర్ర హృదయాలను కొల్లగొట్టిన తమన్నాను.. ముద్దుగా మిల్కీ బ్యూటీ అనిపిలుచుకుంటారు ఫ్యాన్స్. ఇలాంటి మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా సైరా చిత్రంలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో తమన్నా ఎంట్రీ ఇచ్చినా.. హ్యాపీడేస్ సినిమాతో ఫుల్ క్రేజ్ వచ్చింది. వరుణ్ సందేశ్, తమన్నా లవ్ ట్రాక్‌ ఈ సినిమాలో వర్కౌట్ అవ్వడంతో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక అక్కడి నుంచి తమన్నా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

వరుస ఆఫర్లతో దూసుకుపోయిన తమన్నాకు టాప్ హీరోలందరితో నటించేసింది. పవన్ కళ్యాణ్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా టాలీవుడ్ స్టార్లందరితో జతకట్టి హిట్లు కొట్టింది. మెగా ఫ్యామిలీలో అందర్నీ కవర్ చేసి మెగా హీరోయిన్ అన్న ట్యాగ్‌ సంపాదించుకుంది.ఇక్కడ వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ పయనమైంది. అయితే అక్కడ మిల్కీ అందాలు అంతగా ఆకట్టుకోలేదు. అయినా సరే అక్కడ ప్రయత్నించడం మాత్రం మానలేదు. ఘోస్ట్‌గా మారి అందర్నీ భయపెడతాదమని చూసినా వర్కౌట్ కాలేదు. ప్రభుదేవాతో కలిసి దెయ్యం సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.లక్ష్మీ పాత్రలో తమన్నా నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. బాహుబలి లాంటి చిత్రాల్లో నటించినా రాని పేరు సైరా చిత్రంలో చేసిన లక్ష్మీ పాత్రకు వచ్చింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది.తాజాగా తమన్నా ఓ ఫోటో షూట్‌లో పాల్గొంది. ఈ క్రమంతో ఓ హాట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అందాలను కళ్లారా చూడండి అంటూ షర్ట్ విప్పిన ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. కామెంట్లు లైకులతో హల్‌చల్ చేస్తోంది. తాజాగా మరో చిత్రంతో పలకరించేందుకు సిద్దమైంది. విశాల్ నటిస్తున్న యాక్షన్ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.మరి ఈ చిత్రం తమన్నాకు ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి.