ఎ.ఎన్.ఆర్ , నాగార్జున కలిసి నటించిన సినిమాలివే..

నిజ జీవితంలో తండ్రీకొడుకులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున రీల్ లైఫ్ లో కూడా పలు సినిమాల్లో తండ్రీకొడుకుల పాత్రల్లో నటించారు.తెలుగు సినీ పరిశ్రమకు సీనియర్ ఎన్టీఆర్ ఒక కన్నుగా నిలిస్తే అక్కినేని నాగేశ్వరరావు మరో కన్నుగా నిలిచారు.నాగేశ్వరరావు రక్తాన్నే కాక నట వారసత్వాన్ని... Read more »

ప్రభాస్ సినిమాని తక్కువ అంచనా వేస్తున్నారా..?

ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు.ఆ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న విషయం తెల్సిందే. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ మూడు సినిమాల విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందట.ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్‌... Read more »

పూరి జగన్నాథ్ అలోచన ఏంటి.. ఎందుకంత సైలెంట్ గా ఉంటున్నాడు…

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయం సాధించడంతో, ఎంతో కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పూరీ ఆశ నెరవేరింది.కాగా ఈ సినిమాతో ఆయన అందుకున్న సక్సెస్ జోష్‌తో తన నెక్ట్స్... Read more »

పెళ్ళి గురించి పురి జగన్నాథ్ ఎం చెబుతున్నారంటే…

జీవితంలో ఏమైనా సాధించాలనుకుంటే పెళ్లి చేసుకోవద్దని, ఉన్న భార్యను వదిలేయడం వల్లే రాజుల కుర్రాడు బుద్ధుడయ్యాడని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో పూరీ జగన్నాథ్ తన వాయిస్ ఓవర్‌తో కొన్ని ఆడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏదో... Read more »

జేపీ కుటుంబానికి బాలయ్య ఎం చెసాడంటే

టాలీవుడ్‌ ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.విలన్‌.కమెడియన్‌ మంచి మనిషి అయిన జయప్రకాష్‌ రెడ్డి మృతి చెందడం సినీ అభిమానులకు మరియు ప్రముఖులకు శోకంను మిగిల్చింది.ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు సినిమాలు చేస్తూ అందరిని నవ్విస్తాడని అనుకున్నాం.కాని ఆయన అనూహ్యంగా బాత్‌ రూంలో గుండె పోటుతో మృతి... Read more »

దిల్ రాజ్ వెనుక భారీ ప్లాన్…

టాలీవుడ్‌లో తిరుగులేని డిస్ట్రిబ్యూట‌ర్‌గా, ఎగ్జిబిట‌ర్‌గా, ప్రొడ్యుస‌ర్‌గా, థియేట‌ర్ల మేనేజ్‌మెంట్‌లో తిరుగులేని ఆధిప‌త్యం చెలాయిస్తోన్న దిల్ రాజు టార్గెట్‌గా స‌రికొత్త రాజ‌కీయం న‌డుస్తోందా ? కొన్ని బ‌డా బ‌డా నిర్మాణ సంస్థ‌లు, ఎగ్జిబిట‌ర్లు దిల్ రాజు ఆధిప‌త్యానికి చెక్ పెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా ? అంటే... Read more »

శ్రీను వైట్ల కి హ్యాండ్ ఇచ్చిన విష్ణు

కెరియర్ లో వరుస హిట్స్ తో స్టార్ దర్శకుడు రేంజ్ కి వచ్చి ఒక్కసారిగా క్రిందికి పడిపోయిన దర్శకుడు ఎవరంటే వెంటనే శ్రీను వైట్ల పేరు ప్రతి ఒక్కరు చెబుతారు.కమర్షియల్ హీరోయిజంకి, కామెడీ జోడించి కథలు వండిన శ్రీనువైట్ల సినిమాలకి కొంత కాలం పాటు... Read more »

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత వకీల్ సాబ్ చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా... Read more »

ప్రదీప్ అలా చెయలేదు…

గత కొద్ది రోజులుగా మిర్యాలగూడ దళిత యువతిపై 139 మంది అత్యాచారం చేశారనే వార్త ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.తనపై గత ఎనిమిది సంవత్సరాలుగా ఐదు వేల సార్లు అత్యాచారం జరిగింది అని అందులో సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది ఉన్నారని... Read more »

చచ్చినా ఆ తప్పు చెయను అంటున్న కల్పిక గణేష్…

బిగ్ బాస్.బుల్లితెరపై అతి పెద్ద సూపర్ షో ఇది.స్టార్ మా లో ప్రసారం అయ్యే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ సెప్టెంబర్ 6వ తేదీన సీజన్ 4 ప్రారంభం కానుంది.అలాంటి ఈ బిగ్ బాస్ సీజన్... Read more »

తలైవా సినిమాలో చాన్స్ కోట్టేసిన సత్యదేవ్…

టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో నటుడుగా ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతున్న మరో యువ హీరో సత్యదేవ్.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సత్యదేవ్ జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నాడు.అయినా కూడా ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇతర హీరోల... Read more »

వెనక్కి తగ్గిన చరణ్ బాబు… అసలు విషయం ఇదేనా..!

మెగా స్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150 తో నిర్మాతగా మారిన రామ్‌ చరణ్‌ ఆ తర్వాత సైరా సినిమాను భారీ బడ్జెట్‌ తో నిర్మించాడు.ఆ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.కాని బడ్జెట్‌ ఎక్కు అవ్వడంతో లాభాలు రాకపోగా నష్టాలు మిగిలాయి.రెండు సినిమాలను... Read more »

బన్ని వెంటపడుతున్న స్టార్ డైరేక్టర్…

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు గుణశేఖర్, రుద్రమదేవి చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న గుణశేఖర్, తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.హిరణ్య కశ్యపుడి కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు... Read more »

నటనపై తనకున్న ప్యాషన్ ని చూపించిన సత్యదేవ్…

టాలీవుడ్ లో హీరోలు ఎంత మంది ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే నటులుగా ఒక స్థాయి గుర్తింపు ఉంటుంది.అలా టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్స్ అనిపించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ స్టార్ హీరోలు... Read more »

ప్రభాస్ ని వెనక్కి లాగాలని చూస్తూన్న బాలీవుడ్…

బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన వారిని తమకు సంబంధం లేని వారిని బాలీవుడ్‌లో ఎదగనివ్వకుండా అక్కడ కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.వారిపై గత కొంత కాలంగా కంగనా రనౌత్‌ విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.కంగనా రనౌత్‌ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి కరణ్‌ జోహార్‌ మహేష్‌... Read more »