శ్రీరెడ్డి వైరల్ వీడియో.. హాట్ మసాజ్ తో కిక్కిచ్చింది

శ్రీరెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. స్టార్ అవుదామనుకొని వచ్చి యూట్యూబ్ స్టార్ గా బాగా పేరును సంపాదించుకుంది. దీనితో అనుకున్నది ఒకటి అయినది మరొకటిలాగా ఆమె వ్యవహారం ఉంది. ఈమె బ్యాగ్ గ్రౌండ్ ఎలా ఉన్న కానీ, చాలామంది అమ్మాయిలకు మేలు చేసిందనే చెప్పాలి. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో ఒక పోరాటాన్ని చేసిన ఈమె సినీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్, యూత్ ఐకాన్ అయినా పవన్ కళ్యాణ్ పై రాళ్ళూ రువ్వి అయన ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేక చెన్నైకి చెక్కేసింది.ఇక అక్కడకు వెళ్లినా కూడా కుదురుగా ఉండలేదు. అక్కడ కూడా వాడు అలాంటి వాడు అంటూ మల్లి అక్కడి అగ్ర హీరోలను టార్గెట్ చేసింది.

తమిళ తమ్ముళ్లు మాత్రం తెలుగు వాళ్ళలా కాకుండా కాస్త ఎక్కువగానే ఆమెకు బాధిత పూజ చేశారు. దానితో ఆమె యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఇండస్ట్రీలో ఉన్న బడాబాబులను గెలుకుతూ వచ్చింది. ఇంకా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందరిపై రాళ్ళూ వేస్తూ వస్తుంది.ఇకపోతే ఆమె హాట్ ఫొటోలతో చాలామంది ఫాలోవర్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. అందరిపై ఆడిపోసుకుంటూ వస్తున్నా శ్రీ రెడ్డి తన ఫిజిక్ పై కూడా ఎక్కువ శ్రద్ద వహిస్తుంది. ఫిట్ నెస్ అంటూ జిమ్ లలో జాయిన్ అయ్యి బాగా కష్టపడుతుంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం ఓ మసాజ్ సెంటర్ కు వెళ్ళింది. ఎక్కడ ఏముంది అనుకోకండి. అందులో చూడకూడనివి లేవుగాని కొంచా వేరే మీనింగ్ వచ్చేలా ఉన్నాయి.అక్కడ బాడీ మసాజ్ చేయించుకుంటూ ఒక వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆవిడేమో ప్రస్తుతం సోషల్ మెడిలో వైరల్ అవుతుంది. స్మూత్ గా కాదు.. నాకు గట్టిగా కావలి అంటూ డబుల్ మీనింగ్ పదాలతో ఆమె మాటలు ఉండటంతో దాని మీనింగ్ ఎక్కడికో పోయింది.

‘మసాజ్ విత్ లేడీ ఫింగర్స్.. వాళ్లు మరీ స్మూత్‌గా నొక్కుతున్నారు.. నాకు నచ్చలేదు’ అంటూ తనదైన శైలి కామెంట్ పెట్టింది శ్రీరెడ్డి. దీంతో ఆమె ఫాలోవర్స్ ఆహా ఓహో అంటూనే ‘వాళ్లు సరిగా చేయకపోతేనేం.. మాకు బాగావచ్చు శ్రీరెడ్డి మమ్మల్ని చేయమంటావా’ అంటూ నెటిజన్లు నోరు వాడారు.. ఆ వీడియో ను మీరు ఓ పారి చుడండి..