శ్రీరెడ్డి మరో వివాదం.. నాగ్, సాం పై సంచలన పోస్ట్

శ్రీరెడ్డి గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదాన్ని రేపింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులను ఏకిపారేస్తున్న శ్రీరెడ్డి తాజాగా టాలీవుడ్ మన్మథుడిపై పడింది. బూతులు రాయడం, హీరోలను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం ద్వారా సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. తాజాగా శ్రీరెడ్డి అక్కినేని నాగార్జునను ఉద్దేశించి పోస్టు పెట్టింది.అందులో ”స్కిన్ లెగిసింది కదా అని సామ్ వదిన నాగ్ బాబాయికి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది. అన్నీ లేపుకుని రెక్క పీత మూతులు నాకుతున్నాడు” అని అందులో పేర్కొంది. దీంతో ఈ పోస్టుపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అయితే శ్రీరెడ్డి సోషల్ మీడియాలో బాగానే హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలకు పైగానే ఉన్నారు. ఇక, తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ఆమె చర్చనీయాంశమవుతోంది.