శ్రీరెడ్డి మరో రచ్చ.. బడా నిర్మాతను అలా అనేసిందేంటి..?

నిరంతరం ప్రముఖులు మీద సంచలన వాక్యలు చేస్తూ, ఎల్లప్పుడూ వివాదాలతో సహవాసం చేసే ప్రముఖ వివాదాల నటి శ్రీరెడ్డి మరొకసారి సంచలన వాఖ్యలు చేసింది. కాగా గతంలో ఒక పెద్ద ప్రొడ్యూసర్ ని టార్గెట్ చేస్తూ సంచలనాలను సృష్టించిన శ్రీరెడ్డి, ఈసారి కూడా మళ్ళీ అదే నిర్మాతను టార్గెట్ చేస్తూ సంచలన వాఖ్యాలు చేసింది శ్రీరెడ్డి. అంతేకాకుండా సామజిక మాంద్యమాల ద్వారా తనను కూడా పట్టించుకోండి అని వివాదాస్పద వాఖ్యలు చేసింది.

ఆ ప్రముఖ నిర్మాత ఎవరివో కాదు దగ్గుబాటి సురేష్ బాబు… ఆయన చిన్న కొడుకు ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి గతంలో నుండి నిత్యం వివాదాస్పద వాఖ్యలు చేసింది. కాగా ఈసారి కూడా అలాగే మాట్లాడుతూ… సురేష్ మామయ్య ప్రమోషన్లతో పాటు కాస్త నా డేట్స్ కూడా చూసుకోండి అంటూ వాఖ్యానించింది. కాగా నిత్యం వివాదాల్లో మునిగి, తేలే ఈ వివాదాల నటి తాజాగా ఫ్యాషన్ షో లో రాంప్ వాక్ కూడా చేస్తూ బిజీ గా మారిపోయిందని చెప్పాలి.