నేను జీవితంలో భయపడేది ఆమె ఒక్క దానికే..? షాకింగ్ న్యూస్ బయటపెట్టిన మోహన్ బాబు

తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని, ఇండస్ట్రీ లో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మోహన్ బాబు ముక్కుసూటి మనిషి అని, ముక్కోపి అని అందరు అంటుంటారు. అంతేకాకుండా తను ఎవరికీ భయపడే వ్యక్తి కాదని కూడా అందరు అంటుంటారు. కానీ అలంటి గొప్ప వ్యక్తి కి ఒకరేంటీ మాత్రం చాలా భయం అని ఒక ప్రైవేట్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్తున్నారు. ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే… ఆ యన గారాల కూతురు లక్ష్మి ప్రసన్న…

కాగా మీకు ఊరకనే కోపం వస్తుంటుందంట కదా అని మీడియా వ్యక్తి అడిగిన ప్రశ్న కు సమాధానంగా, తనకు ఎవరి మీదే ఊరకనే కోపం రాదనీ, ఎవరైనా అశ్రద్ధ, బూటకపు మాటలు చెప్పే వారంటే చాల కోపం వస్తుందని చెప్పారు. కాగా అనవసరమైన పొగడ్తలు కూడా నచ్చవు. అంటే వారికీ భారీగా పార్టీలిచ్చి వారితో సన్నిహితంగా ఉంటేనే నెం మంచోడినా అంటూ మోహన్ బాబు గారు ప్రశ్నించారు. కానీ నా కూతురు లక్ష్మీ అంటే మాత్రం చాలా భయం అని చెప్తున్నారు. అంతేకాకుండా తన మీద ప్రతీ విషయంలో కోపం తెచ్చుకుంటుందని, రాక్షసిలా పడిపోతుంది అని అంటున్నారు. అంతేకాకుండా తనకు ఎంత భయపడతానో.. అంతే ఎక్కువగా ప్రేమిస్తాను.. అని చెప్పుకొచ్చాడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.