సెగలు పుట్టిస్తున్న శ్రియ.. వైరల్ అవుతున్న షాకింగ్ ఫోటోస్

ఒకపుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన హీరోయిన్లలో గోవా బ్యూటీ శ్రియా శరణ్ ఒకరు. స్టార్ డైరెక్టర్లందరి దర్శకత్వంలోనూ నటించింది. అలా ఓ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఈ కుందనపు బొమ్మ తన సినీ కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకుందని చెప్పొచ్చు.ఎందుకంటే.. రష్యన్ సంగీత కళాకారుడు ఆండ్రూతో ప్రేమలో పడి.. కొంతకాలం డేటింగ్ కూడా చేసింది. ఫలితంగా సినీ అవకాశాలు మృగ్యమైపోయాయి. అదేసమయంలో ఈ అమ్మడు పెళ్లి మాటెత్తగానే ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో ఈ అమ్మడు తిరిగి సినీ కెరీర్‌పై దృష్టిసారించింది. అయినా అవకాశాలు మాత్రం వరించడం లేదు.

దీంతో ఈ బ్యూటీ మరో మార్గాన్ని ఎంచుకుంది. సినిమాల్లో అవకాశాలు లేకపోతేనేం సోషల్ మీడియా పుణ్యమాని అందరికీ దగ్గరగానే ఉంటుంది. తన హాట్ ఫోటోల‌తో సోష‌ల్ మీడియాలో యువ‌త‌కు కిర్రెక్కిస్తుందీ అమ్మ‌డు.తాజాగా, తిరువ‌నంత‌పురంలోని ఇన్ఫినిటీ హోటల్లోని స్మిమ్మింగ్ పూల్‌లో బ్లాక్ బికినీతో శ్రియా శ‌ర‌న్ ఎంజాయ్ చేస్తున్న వీడియోను శ్రియా తన సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసి అభిమానుల్లో సెగ‌లు పుట్టిస్తుంది.ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంట‌ల్లోనే 3.27 ల‌క్ష‌లు వ్యూస్ వ‌చ్చాయి. ఈ అమ్మ‌డు త్వ‌ర‌లోనే ‘అసుర‌న్’ తెలుగు రీమేక్‌లో వెంక‌టేశ్‌తో క‌లిసి న‌టించనుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.