రేణు దేశాయ్ ఏంటి ఇలా చేస్తుంది… మరోకసారి పవన్ ప్రస్తాపన

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.అలాగే సోషల్ యాక్టివిటీస్ లో కూడా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.

దిశ ఘటన తర్వాత ఎక్కువగా ఈమె మీడియాలో కనిపించారు.సొసైటీలో మహిళల మీద జరుగుతున్న అన్యాయాల మీద ఆమె స్పందిస్తున్నారు.

ఇక రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పిల్లలు అయిన అకిరా, ఆధ్యాని పవన్ ఫాన్స్ ఓన్ చేసుకుంటారు.వారి ఫోటోలు పెడితే ఎకువగా షేర్ చేస్తూ ఉంటారు.కొద్ది రోజుల క్రితం అకిరా, ఆధ్యా ఫోటోపై పవన్ ఫాన్స్ చేసిన కామెంట్స్ కి సీరియస్ గా రియాక్ట్ అయిన రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది.పవర్ స్ఠార్ పవన్ కళ్యాన్ తన కుమార్తె ఆద్యతో కలిసి దిగిన ఫోటో రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఫోటో తోపాటు ఒ క్యాప్షన్ కూడా ఇచ్చారు.కొన్ని సార్లు ఆద్య చూడటానికి తన తండ్రిలా మరి కొన్ని సార్లు నాలా కలిపిస్తుంది.

వాళ్ల నాన్నమ్మలా కూడా అప్పుడప్పుడు ఉంటుందని అంటూ ఓ ఎమోజీని పెట్పెటింది.ఈ ఫోటో షేర్ చేసిన షేర్ చేసిన ఆమె మరో క్యాప్షన్ కూడా పెట్టింది.

నా కెమెరా ఫేవరెట్ పర్సన్ ఆద్య పెట్టింది.ఆమె ఈ ఫొటోను షేర్ చేసిన ఒక గంట వ్యవదిలోను 27 వేల మందిపైగా లైక్ చేశారు.