మంటపెట్టిన పుణర్నవి.. అన్ని విషయాలు బట్టబయలు

తాజాగా బిగ్ బాస్3 హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన పునర్నవి భూపాలం ఇంస్టాగ్రామ్ లో మొదటి పోస్ట్ పెట్టండి. కాగా బిగ్ బాస్ 3 టీవీ షో స్టార్ట్ ఇప్పటికే 11 వారాలు గడిచిపోతుంది. బిగ్ బాస్ 3 హౌస్ లోకి వెళ్ళిన చాలామంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఎలిమినేట్ కంటెస్టెంట్ లో ఒక్క అలీ రజా మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. కాగా బిగ్ బాస్ 3 హౌస్ లో స్పెషల్ ఎట్రాక్షన్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది పునర్నవి రాహుక్ సిప్లిగంజ్ . హౌస్ లో వీరిద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్ లో నటుస్తుందని అందరూ అనుకున్నారు.

అయితే తాజాగా పునర్నవి భూపాలం బిగ్ బాస్ 3 హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో… వీరిద్దరి జంట చూసి మురిసిపోయిన బిగ్ బాస్ త3 అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు . అయితే 11 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన పునర్నవి భూపాలం తాజాగా ఎలిమినేట్ రీల్ ప్రపంచం నుండి రియల్ ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా పునర్నవి ఎలిమినేట్ అవ్వటంతో తన ప్రియతమ స్నేహితుడు రాహుల్ సిప్లిగంజ్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. కానీ పునర్నవి భూపాలం మాత్రం చాలా హుందాగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అయితే తాజాగా బాహ్య ప్రపంచంలోకి వచ్చిన పునర్నవి భూపాలం ఇంస్టాగ్రామ్ లో తన మొదటి పోస్ట్ పెట్టింది.మళ్లీ మన లోకం లోకి వచ్చాను… బిగ్ బాస్ ఇంట్లో ఒక అద్భుత ప్రయాణం సాగింది..

నా ప్రియమైన ఫాన్స్ కి కృతజ్ఞతలు మీరు లేకుండా నేను లేను. నేను ఎలా ఉన్నా ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు. బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసాను . కానీ ప్రతిక్షణం ఆస్వాదించాలనేది నా అభిమతం. నన్ను ఆదరించి నా అభిమానులను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. తొందర్లోనే లైవ్ లోకి వస్తా అంటూ పోస్ట్ లో పేర్కొంది పునర్నవి భూపాలం .