సెగలు పుట్టిస్తున్న ప్రియాంక హాట్ లుక్.. కావాలనే లోపల వేసుకోలేదా..?

బాలీవుడ్ ..హాలీవుడ్..టాలీవుడ్ ఇలా అన్ని వుడ్ లలో తన అందాలతో అదరగొట్టిన ప్రియాంక చోప్రా..నిక్ జోనస్‌ ను పెళ్లి చేసుకొని ఓఇంటిది అయ్యింది. పెళ్లి కావడం తో అమ్మడు అందాల ఆరబోత తగ్గిస్తుందేమో అని అనుకున్నారు కానీ అమ్మడు మాత్రం ఇంకాస్త పెంచేసింది. భర్త తో బయటకు వెళ్లిన..పబ్లిక్ ఫంక్షన్ లోనైనా ఇలా ఎక్కడైనా సరే అమ్మడు ఓ రేంజ్ లో తన అందాలను చూపిస్తూ వేడి సెగలు పుట్టిస్తుంది.

లాస్‌ఏంజెల్స్‌లో తాజాగా బ్యూటీకాన్‌ అనే ఓ ప్రోగ్రామ్ జరిగింది. ఆ కార్యక్రమంకు ప్రియాంక చోప్రా గెస్ట్‌గా వచ్చి..తన అందాలతో అదరగొట్టింది. అన్ని కెమెరాలు అమ్మడి లోలోపలి అందాలపైనే పడ్డాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి అమ్మడు లోపల వేసుకోవడం మరచిపోయిందా..లేక ఆ డ్రెస్ అంతేనా అని మాట్లాడుకుంటున్నారు. మీరు కూడా ఆ పిక్స్ ఫై లుక్ వెయ్యండి.