నిధి అగర్వాల్ అందాలు.. చీర కట్టులోనూ అదిరిపోయేలా..!

బీభత్సం, భయానకం.. అనే అర్ధాలు వాడకూడదేమో.. కానీ, భారీ అందాల భామ నిధి అగర్వాల్‌ని చూస్తే ఇవే పదాలు గుర్తొసాయి మరి. మొదటి నుండీ పాప బాగా హాట్‌.. అని నిరూపిస్తూనే ఉంది. ఇక లేటెస్ట్‌గా నెట్టింట్లో ప్రత్యక్షమైన కొన్ని ఫోటోలు మాత్రం పైన చెప్పుకున్న అర్ధాల్నే ఇస్తున్నాయి అమ్మడి అందాలకు. భారీ క్లీవేజ్‌తో హాట్‌నెస్‌ కా బాప్‌ అనేలా ఫోటోలకు పోజిచ్చింది. చేసినవి ముచ్చటగా మూడు సినిమాలు. వాటిలో మూడో సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో హిట్‌ కొట్టింది.

అందానికేం లోటు లేదు. డాన్సుల్లో ధిట్ట.ఎక్స్‌పోజింగ్‌లో ఆన్‌ స్క్రీన్‌, ఆఫ్‌ స్క్రీన్‌ అనే తేడా అస్సలు లేనే లేదు. ఎక్కడైనా బీభత్సమే. ఓ కమర్షియల్‌ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి అమ్మడిలో. అయితే, వరుస పెట్టి ఆఫర్లు మాత్రం క్యూ కట్టడం లేదెందుకో. బీభత్సమైన అందాలారబోస్తున్నా, బీభత్సంగా అవకాశాలు కూడా దక్కించుకోవాలని ఆశిద్దాం. ఇక లేటెస్ట్‌ పిక్‌ విషయానికి వస్తే, రెడ్‌ కలర్‌ బ్రాసరీలో అమ్మడు చేస్తున్న అందాల రచ్చకు పాపం, కుర్రకారు హార్ట్‌ ఎటాక్‌ బారిన పడుతున్నారు.