మరీ ఇంతగానా.. బాత్రూం లోనూ హీరోయిన్ హాట్ ఫోజులు

ఈ రోజుల్లో హీరోయిన్స్ అందాలను ఆరబోయటంలో ఎక్కడ తగ్గడం లేదు. సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. హాట్ ఫొటో షూట్ కోసం బాత్రూమ్‌ని కూడా వదిలిపెట్టడం లేదు హాట్ హీరోయిన్ హర్షిత పన్వార్. బాత్ టవల్‌తో లేలేత అందాలను, తడితడి సొగసులను ఎరగా పరుస్తూ హాట్ ఫొటో షూట్ నిర్వహించింది బాత్ రూంలో.చివరికి టాయ్‌లెట్ కొమోడ్ (తొట్టె)ని కూడా వదిలిపెట్టకుండా.. దానిపై కూర్చుని మరీ హొయలొకబోసింది. అంతేనా.. బాత్రూమ్ అద్దంలో అందాలు ప్రతిబింబించేలా తనను తాను చూసుకుని మైమరచిపోతుంది ఈ సుందరి.

జోద్‌పూర్‌కు చెందిన ఈ భామకు తెలుగులో నాలుగు చిత్రాలకు పైగానే చేసింది. కన్నయ్య, సత్యా గ్యాంగ్, ఖయ్యుం భాయ్ తదితర చిత్రాల్లో నటించి.. ఇటీవల రాజేంద్రప్రసాద్ లీడ్‌ రోల్‌లో నటించిన ‘బేవర్స్’ చిత్రంలో కనిపించింది. అయితే సినిమాల దారి సినిమాలదే మనదారి మనదే అన్నట్టుగా హాట్ హాట్ ఫొటోలతోనే ఎక్కువ పాపులర్ అవుతోంది హర్షిత. ఇంకా చూడాలి ఈ భామ ఇంకెన్ని విధాలుగా అందాలను ఆరబోస్తుందో !