ఇప్పటికైనా నన్ను వదిలిపెట్టండి.. రాజమౌళిని వేడుకుంటున్న రాం చరణ్..

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పెళ్లి వార్తలు ఎప్పుడూ ఆసక్తి కలిగించే అంశాలుగానే ఉంటాయి. ఫలానా హీరోయిన్ ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తోందని, వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సాధారణంగా వింటూనే ఉంటాం. ఈ కోవలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ పెళ్లికి రెడీ అయిందనే ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. శ్రద్ద కపూర్ బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠతో ఆమె విబాహం జరగనుందని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..RRR లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌తో భాగమవ్వడమంటే ఏ హీరోకైనా మామూలు విషయం కాదు. ఇక రాజమౌళి ప్రాజెక్ట్ అంటే హీరో అన్ని వదులుకోవాల్సిందే.

అదే క్రమంలో రాంచరణ్ కూడా వచ్చే ఏడాది జూన్ వరకు బిజీగా ఉండబోతున్నాడు. ఈ మధ్యలోనే సైరాను రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందస్తు అగ్రిమెంట్‌లో భాగంగానే సైరా ప్రమోషన్ కోసం తనను వదిలిపెట్టాలని ఇటీవల జక్కన్నను అడిగారట.సినిమా నిర్మాణంలో సాధకబాధకాలు తెలిసిన రాజమౌళి.. రాంచరణ్‌కు కొన్ని రోజులు వెసులుబాటు కలిగించేందుకు ఓకే అన్నారట. ఈ నేపథ్యంలో తన తండ్రి బర్త్ డే ఆగస్టు 22 నుంచి సైరా నర్సింహారెడ్డి ప్రమోషన్స్‌ను అగ్రెస్సివ్‌గా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ పుట్టిన రోజున ఆడియోను లాంచ్ చేయడమే కాకుండా.. ఫ్యాన్స్ కానుకగా ట్రైలర్ కూడా ఆవిష్కరించబోతున్నారనేది తాజా సమాచారం.సైరా బిజినెస్‌ను కూడా రాంచరణ్ రికార్డు స్థాయిలో చేస్తున్నట్టు సమాచారం. సైరా హక్కులను తిరుగులేని విధంగా భారీ మొత్తానికి అమ్మడం జరిగిందట. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను యూవీ క్రియేషన్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్మినట్టు సినీ వర్గాల సమాచారం. అంతేకాకుండా కన్నడ థియేట్రికల్ హక్కులను రూ.30 కోట్లకు అమ్మినట్టు తెలసిింది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్నది.

ఇక హిందీ థియేట్రికల్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ, పంపిణీ సంస్థకు భారీ రేటుకు అమ్మినట్టు సమాచారం. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను గోప్యంగా ఉంచినట్టు తెలుస్తున్నది. మెగాస్టార్ చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన విడుదలకు ముస్తాబవుతున్నది.