ఉహించినట్టే జరిగింది బిగ్ బాస్ నుండి అమె ఔట్

నాగార్జున హోస్టుగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ అందరి అంచనాలను తలకిందులు చేస్తు ట్రెమండెస్ సక్సెసుతో ముందుకు సాగుతోంది. ఐతే ఈ షోలో ఇటీవలే వైల్డ్ కార్డుతో బిగ్ బాస్ హౌసులోకి ఎంటరైన తమన్నా సింహాద్రి రచ్చరచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరీ ముఖ్యంగా తన తోటి సభ్యుడు రవికృష్ణను టార్గెట్ చేస్తూ… పప్పు… పవర్ లేని పప్పు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.ఆ కారణంగా బిగ్ బాస్ నుండి  తమన్నా సింహాద్రి  ఎలిమినేట్ అయ్యింది.అతి తక్కువ  ఓట్లు పోలవడం వల్ల  తమన్నా బిగ్ బాస్ నుండి  ఎలిమినేట్ అయ్యింది. వెళ్తు వెళ్తు  హౌస్ మెట్లపై  తీవ్రవాఖ్యలు చేసింది. తనను అందరు మోసం చేసారని ఎవరు తనను సరిగ్గా అర్థం చేసుకోలేదని వాఖ్యలు చేసింది.అలాగె ఎలాంటి సమయంలో కుడా తనకు అండగా బాబా బాస్కర్ అండగా నిలిచారని తనని నా జీవితంలో ఎప్పటీకి మర్చిపోనని భావోద్వేగం గురైంది

అసలు బిగ్ బాస్ లో ని సభ్యులందరు వుండాల్సిన వారు కాదు అని అందరిపై విరుచుకు పడింది. తనను రవి అర్థం చేసుకోకుండా,నామినేషన్ కు సేలక్ట్ చేసినందు కు రవినిబిగ్ బాస్ హౌస్ లో  తమన్నా అడుకున్న సంగతి తెలిసిందె